W.G: ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి పార్టీలకు, కుల, మతాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో జగ్గన్నపేట గ్రామానికి చెందిన వంద మంది జనసేనలో చేరారు. వారికి ఎమ్మెల్యే బొలిశెట్టి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు