PPM: జల శక్తి జన భగీరధి 2.0 కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకంలో చేపట్టిన చెరువు పనులను నిన్న కేంద్ర బృందం సభ్యులు సుగుణాకర్ రావు, సంతోశ్ కుమార్ తదితరులు పరిశీలించారు. వీరఘట్టం మండలంలోని వండువ నీలానగరం, తలవరం, కుమ్మరిగుంట తదితర గ్రామాల్లో చేపట్టిన 19 పనులను పరిశీలించారు. వీరితో పాటు ఏపీడీ త్రివిక్రమరావు, శ్రీహరి నాయుడు, ఏపీవో సత్యం నాయుడు ఉన్నారు.