ప్రకాశం: దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కిషోర్ (46) ఇటీవల మెగా డీఎస్సీకి ఎంపికై, పెద్దారవీడు మండలం కలనూతల స్కూల్లో SA – English టీచరుగా విధుల్లో చేరారు. మార్కాపురానికి చెందిన ఆయన సాధారణ కుటుంబం నుంచి వచ్చి కోచింగ్ లేకుండా జాబ్ సాధించడం గమనార్హం. సెక్రటరీగా 12సం.లుగా పనిచేస్తూ టీచర్ వృత్తిపై మక్కువతో కష్టపడినట్లు చెప్పారు.