ప్రకాశం: విద్యుత్తు భారానికి కారణమైన వైసీపీ తప్పుడు ఆరోపణలపై డాక్టర్ లక్ష్మీ శనివారం తీవ్రంగా ఖండించారు. అధికారం కోల్పోయాక ప్రజలు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. వాళ్ళు అధికారంలో ఉన్న ఐదేళ్లలో పది సార్లు కరెంటు చార్జీలు పెంచి లక్షల కోట్లు ప్రజలపై భారం విధించారన్నారు. అలాగే కమిషన్కు కక్కుర్తి పడి విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు.