KRNL: వాల్మీకి బోయ వర్గానికి చెందిన మహిళకు కర్నూలు జిల్లా అధ్యక్ష పదవి దక్కడం అరుదైన అవకాశం అని మంత్రాలయం జనసేన ఇన్ఛార్జి వాల్మీకి బి. లక్ష్మన్న పేర్కొన్నారు. బుధవారం నూతన టీడీపీ అధ్యక్షురాలికి శుభాకాంక్షలు తెలియజేసి ఘన సన్మానం చేశారు. ఆమె నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.