KKD: రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి వై. కొండలరావు వేసిన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో వేసినట్లుగా ఉందని, కోర్టు సమయాన్ని వృధా చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో జనసేన నాయకులలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.