కర్నూలు జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ స్టేడియంలో ఈనెల 22వ తేదీన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి సుధాకర్ గురువారం తెలిపారు. 2006-జనవరి-1తేదీ తరువాత జన్మించిన వారు అర్హులన్నారు. ఆధార్, టెన్త్ మార్కుల మెమో జిరాక్స్ తీసుకురావాలని సూచించారు.