CTR: గుడిపాల మండలం నరహరి పేట ZP హైస్కూల్ విద్యార్థుల ప్రార్ధన సమావేశం కోసం సొంత నిధులతో జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా నిర్మించిన షెడ్డును MLA జగన్ మోహన్, వారి తల్లిదండ్రలతో కలసి ప్రారంభించారు. ఈ మేరకు ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. కాగా, ప్రభుత్వ పాఠశాలలో కూటమి ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు.