W.G: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా టీచర్ల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల డీటీ పోతురాజు మంగళవారం పరిశీలించారు. మండలానికి చెందిన 69 మంది ఓటర్లు ఉంగుటూరు హైస్కూల్లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తారు. పోలింగ్ కేంద్రానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు.