CTR: కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి వైస్ చైర్మన్గా త్రిలోక్ భాగ్యలక్ష్మి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హాస్పిటల్ అభివృద్ధి, సేవల మెరుగుదల దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం, పీఎంకే యూడీఏ చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు.