NLR: బుచ్చిరెడ్డిపాళెం మండలంలో రేపు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని నాగాయగుంట పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటనలో తెలిపారు. మండలంలోని కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.