CTR: బీసీ చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శిగా వాకాడు మండల మాజీ ఎంపీపీ, తెదేపా నేత పల్లాపల్లి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. తిరుపతిలో వేదికపై ఆయనకు జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ నియామక పత్రాన్ని అందించి శాలవాతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పదవి ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదములు తెలిపారు.