KKD: యూ. కొత్తపల్లి మండలం యండపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు జరిగిన సంఘటనకు సంబంధించి గురువారం కలెక్టర్ షణ్మోహన్ సంఘటన జరిగిన సందర్భాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు ఎవరు విద్యార్థులను కులం పేరుతో దూషించలేదని తెలిపారు. బదిలీ చేసిన ఇంగ్లీష్, వ్యాయామ ఉపాధ్యాయులను తిరిగి తమ పాఠశాలకు పంపించాలన్నారు.