NLG: ఎస్ఈసీ కమిషనర్ రాణి కుముదిని HYD నుంచి జిల్లాలకు కేటాయించబడిన ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు, పోలీస్ అధికారులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ త్రిపాఠి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని జిల్లాలో చేసిన ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. పోటీ లేకుండా జరిగే జీపీలలో కూడా కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఓటర్ స్లిప్పులను అందించాలన్నారు.