చాలామంది మార్నింగ్ వాక్‌కి వెళ్లొచ్చిన తర్వాత స్వెటర్తోనే పడుకుంటుంటారు. ఇది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టైట్ స్వెటర్ వేసుకుంటే రక్తప్రసరణ కష్టమవుతుందని, లూజ్‌గా, మెత్తగా ఉండేవాటిని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. అలాగే స్వెటర్ వేసుకుని పడుకోవడం వల్ల బీపీ పూర్తిగా పడిపోతుందని, ఇది గుండెతో పాటు పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందంటున్నారు.