MBNR: పొగమంచు సమయంలో అతివేగం, ఓవర్టేకింగ్ను పూర్తిగా నివారించాలని ఎస్పీ డి. జానకి సూచించారు. హైబీమ్ బదులుగా లోబీమ్, ఫాగ్ లైట్లు వాడాలి. అద్దాలు, వైపర్లు, డిఫ్రాస్టర్లు సక్రమంగా ఉంచాలి. ముందున్న వాహనానికి సురక్షిత దూరం పాటించి, ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ముందుగానే బయలుదేరాలని అన్నారు.