WGL: పంచాయతీ ఎన్నికల 3వ దశకు నేటి సాయంత్రంతో గడువు ముగుస్తోంది. 3వ దశలో ఉమ్మడి WGLలో 564 GPలు, వార్డులకు 4896 ఎన్నికలు జరగనున్నాయి. నేటి సా.5 గం.కు నామినేషన్లు ముగిసిన అనంతరం, 6న స్క్రూటీని పూర్తి చేసి నిర్ధారిత నామినేషన్ల జాబితాను సా.5గం.కు ప్రదర్శిస్తారు. అపీల్స్ 7న, వాటి పరిష్కారానికి 8న, ఉపసంహరణ 9న మ.3 వరకు సమయం ఉంది.