SKLM: పలాసలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే దానికి అనుబంధంగా 140 సంస్థలు వస్తాయని.. వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అవగాహన సదస్సులో చెప్పారు. పైలెట్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టడంపై ఆలోచిస్తామన్నారు. రైతులకు నష్టం జరగకుండా భూములు తీసుకుంటామని.. కొన్నిపార్టీలు రైతులను అపోహలకు గురి చేస్తున్నారని గౌతు శిరీష అన్నారు.