PLD: పోలవరం నీటితో రాష్ట్రంలో కరువు లేకుండా చేయడమే చంద్రబాబు జీవిత ఆశయమని చిలకలూరిపేట MLA ప్రత్తిపాటి పుల్లారావు గురువారం అన్నారు. చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. జగన్ అవినీతికి బలైన ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వ మోసాలకు బలహీన నిర్వాసితులకు రక్షణగా తొలి ప్రాధాన్యత కూటమి ప్రభుత్వం ద్వారా ఇస్తామన్నారు.