GNTR: ప్రాంత వినియోగదారులకు విద్యుత్ శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిసెంబర్ 31 లోపు మీ ఇంటి అదనపు విద్యుత్ లోడును (Additional Load) కేవలం రూ. 1,250 (కిలోవాట్‌కు) చెల్లించి క్రమబద్ధీకరించుకోవచ్చు. 50% రాయితీతో లభిస్తున్న ఈ అవకాశాన్ని మీ సేవ లేదా APCPDCL వెబ్సైట్ ద్వారా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.