GNTR: స్వచ్ఛ సర్వేక్షన్ 2025-2026 సంబంధించి తెనాలి మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షన్లో మంచి ర్యాంకు సాధించడానికి తీసుకోవాల్సిన అంశాలపై అధికారులు చర్చించారు. ఈ సమావేశంలో కమిషనర్ రామ అప్పలనాయుడు, అసిస్టెంట్ కమిషనర్, MHO పలువురు అధికారులు పాల్గొన్నారు.