PPM: టీడీపీ పార్టీ అరకు పార్లమెంట్ స్పోక్ పర్సన్‌గా పార్వతీపురం మండలం క్రిష్టపల్లి గ్రామానికి చెందిన రెడ్డి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. పదవి ఇవ్వడంపై శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.