W.G: డా.వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో గురువారం వర్సిటీ విద్యార్థులు తాయారు చేసిన హానీ, ఆర్గానిక్ గృహ ఆహార ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేసారు. దీనిని వర్సిటీ వైస్ ఛాన్సిలర్ డా. వై.వి రావు ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా అడిషనల్ కలెక్టర్ కీర్తి చేకూరి, ఉద్యాన మిషన్ రాష్ట్ర డైరెక్టర్ ఎం. మాలతీ మిశ్రా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కళాశాల విద్యార్థులు కార్యక్రమానికి విచ్చేశారూ.