ATP: అనంతపురం జిల్లాలో మరో 3 నూతన కో ఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్లను ప్రారంభం చేయనున్నట్లు ది గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఛైర్మన్ అబ్దుల్ జిలాన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాంక్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో జిల్లాలో 3 నూతన బ్రాంచ్లను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.