SKLM: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, హోం మంత్రి వంగల పూడి అనిత చేతుల మీదుగా విజయవాడ లోక్‌భవన్‌లో సాయుధ దళాల పతాక దినోత్సవ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన అధికారులకు అవార్డుల ప్రధాన ఉత్సవం శుక్రవారం జరిగింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజ అత్యుత్తమ సేవలకు గాను అవార్డు అందుకున్నారు.