BPT: తుళ్లూరు స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వరరావుకు మంగళవారం జరిగిన క్రైమ్ మీటింగ్లో SP వకుల్ జిందాల్ ప్రశంసా పత్రం అందజేశారు. రాజధాని ప్రాంతంలో VIP కదలికలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని కనిపెట్టడంలో సకాలంలో తగిన సమాచారాన్ని అందించడంలో ముఖ్య భూమిక పోషించిన SB హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వరరావును అభినందించారు.