NLR: మొంథా తుపానుతో ప్రభావితమైన 3,520 కుటుంబాలకు అన్ని సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన కల్పించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాలులో జరిగిన సమీక్షా సమావేశంలో, తుఫాన్ బాధితులకు కల్పించాల్సిన మౌలికవసతులపై కలెక్టర్ అధికారులతో చర్చించారు.
Tags :