కర్నూలు ఇంఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంక్రాంతి పండగ సందర్భంగా పేకాట, జూదం, కోడి పందేలు, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదివారం SP సూచించారు. జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు సహా అన్ని చట్టవ్యతిరేక ఆటలను నిషేధిస్తూ.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.