VZM: ఈ నెల 13 న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని గంట్యాడలో ఎస్సై సాయి కృష్ణ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గంట్యాడ PS లో రాజీ పడదగిన కేసులు 40 వరకు ఉన్నాయని,జిల్లా ఎస్పీ AR దామోదర్ ఆదేశాలతో లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీ అయ్యే విధంగా కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్సై తెలిపారు.