NZB: జిల్లా స్థాయి సీనియర్ అర్చరీ క్రీడాకారుల ఎంపికలు శుక్రవారం నగరంలోని రాజారాం స్టేడియంలో జరిగాయి. ఈ ఎంపికలో రాష్ట్ర స్థాయికి 70 మీటర్ల పురుషుల విభాగంలో N. రవీందర్ (గోల్డ్), N. రుత్విక్ (సిల్వర్), A.నవీన్ (బ్రాంజ్), ఇండియన్ రౌండ్లో బాయ్స్ విభాగంలో M. శ్రీధర్ (గోల్డ్), N. రాజేందర్ (సిల్వర్), SK రెహన్ ఎంపికయ్యారని అర్చరీ కోచ్ రవీందర్ తెలిపారు.