NTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ముందస్తు జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. గన్నవరం ఎమ్మెల్యే, యార్లగడ్డ వెంకట్రావు, ఆధ్వర్యంలో TDP నేతలు కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో TDP నేతలు రాజేష్ కుమార్ రెడ్డి, కాజూరు బాలాజీ, జీ. సురేష్ తదితరులు CP పాల్గొన్నారు.