ప్రకాశం: కంభం మండలం ఎల్. కోట మరియు లింగోజిపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి షేక్ మొహమ్మద్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వరి పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు..