ASR: మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు సీఎం చంద్రబాబు అని జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. మంగళవారం పాడేరులో నిర్వహించిన స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ఉద్దేశించి జీసీసీ ఛైర్మన్ కిడారి మాట్లాడారు. ఎన్నికల హామీ మేరకు దీపం, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం పథకాలు మహిళలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.