ATP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మాదినేని ఉమామహేశ్వర నాయుడును సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా నియమించారు. ఈ నియామకంపై కంబదూరు మండలం, రూరల్ మండలాలకు చెందిన వైసీపీ నాయకులు ఆయన స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అందరం పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.