ATP: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కంబదూరు మండలం రాళ్లనంతపురంలో లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేశారు. జనవరి 1న సెలవు ఉన్నందున, లబ్ధిదారులు కొత్త బట్టలు కొనుక్కుని పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే నగదు అందజేశారు. ఒకేసారి పింఛన్‌ను రూ.4 వేలకు పెంచిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.