PPM: పేదల ఆరోగ్యంపై కూటమి ప్రబుత్వానికి చిన్న చూపు తగదని పాలకొండ మాజీ MLA కళావతి హితవు పలికారు. ఇవాళ పట్టణంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిందని, ఈ ప్రబుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని ప్రైవేటీకరణ చేయాలని ఆలోచించడం సరైన విధానం కాదన్నారు.