శ్రీ సత్యసాయి: జిల్లా తలుపుల మండలం బయగారిపల్లి గ్రామానికి చెందిన రామాంజుల రెడ్డి (58) మామిడి తోటలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు కుటుంబ సభ్యులకు తెలపడంతో ఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరు అయ్యారు. బంధువులు పోలీసులు తెలపడంతో కేసు నమోదు చేసి బాడీని పోస్టుమార్టంకు తరలించినట్లు పేర్కొన్నారు.