KRNL: కోసిగిలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ మండల ఇన్ఛార్జ్ మురళి రెడ్డి ఆధ్వర్యంలో 1, 7, 8, 9వ వార్డులలో ఈ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలను గవర్నర్కు అందజేస్తామని మురళి రెడ్డి పేర్కొన్నారు.