కృష్ణా: ఉమ్మడి జిల్లాలోని పొన్నవరం ఏకత్వా పాఠశాలలో ఈనెల 25న అండర్-17 బాల, బాలికల ఫెన్సింగ్ జట్ల ఎంపికలు జరుగుతాయని జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి సతీష్ బాబు శుక్రవారం తెలిపారు. డిసెంబర్ 31, 2025 నాటికి 17 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు మాత్రమే అర్హులని చెప్పారు.