ELR: ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం వేలేరుపాడు మండలంలో పర్యటించనున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు అమరవరపు అశోక్ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానంలో జరిగే సభలో మంత్రి నిర్వాసితుల స్థితిగతులను తెలుసుకుంటారన్నారు. నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.