CTR: బైరెడ్డిపల్లి నూతన ఎస్సైగా కే.బీ. చందన ప్రియ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బైరెడ్డిపల్లి ఎస్సైగా ఉన్న పరశురాముడుకు సీఐగా ప్రమోషన్ రావడంతో మూడు నెలలుగా ఎస్సై పోస్ట్ ఖాళీగా ఉంది. చిత్తూరు వెస్ట్ పోలీస్ స్టేషన్లో ప్రొబేషనరి ఎస్సైగా ఉన్న చందన ప్రియను బైరెడ్డిపల్లి ఎస్సైగా నియమిస్తూ ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీచేశారు.