SKLM: పట్టణంలోని ఒక షాపింగ్ మాల్లో శక్తి యాప్ అవగాహన కార్యక్రమాన్ని ఎస్సై రవి ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. షాపింగ్ మాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు, వినియోగదారులుకు శక్తి యాప్ ఉపయోగాలు, పనిచేయు విధానాన్ని వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యాప్‌లోని టోల్ ఫ్రీ నంబర్లు అత్యవసర సమాచారాన్ని చేరవేస్తాయని టీం సభ్యులు వివరించారు.