KKD: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇవాళ అన్నవరం విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అన్నవరం దేవస్థానం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు.