కోనసీమ: కపిలేశ్వరపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఈరోజు జరిగిన ఎన్నికలో వైసీపీ తరఫునుండి ఏకగ్రీవంగా YSRCP MPTC సభ్యులందరూ కలిసి తాతపూడి గ్రామానికి చెందిన జుత్తుగ వెంకటలక్ష్మి ఎన్నుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి ఆధ్వర్యంలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారిని, ఎన్నికల ప్రెసిడెంట్ అధికారి విజయలక్ష్మి ఈ ఎన్నిక నిర్వహించారు.