CTR: ALIMCO ఆధ్వర్యంలో బుధవారం దివ్యాంగులు, వృద్ధ పౌరుల కోసం సహాయ పరికరాల గుర్తింపు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పీవీకేఎన్ కళాశాలలో నిర్వహించిన ఈ శిబిరాన్ని MLA గురజాల జగన్ మోహన్, చిత్తూరు MP దగ్గుమళ్ల ప్రసాద రావుతో కలిసి పరిశీలించారు. అనంతరం దివ్యాంగులకు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.