CTR: బంగారుపాళ్యం మండలం, మంగళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మంగళ విద్యావాణి మాసపత్రికను నిరంతరం ప్రచురించడం ద్వారా యూఎస్ఏ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ మేరకు MLA మురళీ మోహన్ మాట్లాడుతూ.. ఒక పాఠశాల కృషిని ప్రపంచస్థాయి గుర్తింపు పొందడం గర్వకారణం” అని ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.