బాపట్ల: జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పొగాకు రైతులు, వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పలువురు రైతులు ప్రజా పరిష్కార వేదిక వద్ద బర్లీ పొగాకు రైతులకి న్యాయం చేయాలని, పంటను కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు.