CTR: తోతాపురి మామిడి ప్రోత్సాహక నగదు రూ. 149.51 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు సోమ, మంగళవారాల్లో జమ కానుందని జిల్లా ఉద్యాన శాఖ DD మధుసూదనరెడ్డి తెలిపారు. జిల్లాలో రూ. 35,045 మంది రైతులు రూ. 3.74 లక్షల టన్నుల కాయలను గుజ్జు పరిశ్రమలు, ర్యాంపులు, మండీలకు తరలించగా ప్రభుత్వం ప్రోత్సాహక నగదు కింద కిలోకు రూ. 4 ప్రకటించి ఇస్తుందన్నారు.