ATP: గుత్తి మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలు ఉంటే 9554822823 నంబర్లో సంప్రదించాలని ఏడిఈ సాయి శంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడకుండా స్థానికంగా ఉన్న కాల్ సెంటర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.