KRNL: కోడుమూరు నియోజకవర్గానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు రూ. 3,76,037ల విలువైన సీఎం సహాయ నిధి (CMRF) చెక్కులను MLA బొగ్గుల దస్తగిరి ఇవాళ అందజేశారు. బోయ భవాని రూ.1,05,453, రేపల్లె రాజేష్ రూ.70,019, మల్లె పోగుప్రవళిక రూ.42,255, కూరషి మహమ్మద్ ఖయోబ్ రూ.42,850, షాదుల్లా, రూ.68,011 విష్ణు మోహన్ రెడ్డి, రూ.47,450ల చొప్పున సాయం అందించారు.
Tags :